NRPT: నారాయణపేట కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని తహసీల్దార్లతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూముల రీ సర్వే త్వరగా పూర్తి చేయాలని, రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదిముబారక్ దరఖాస్తులను త్వరగా సమర్పించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించారు.
తెలంగాణ
తహసీల్దార్లతో సమీక్షించిన కలెక్టర్


