హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు

VZM: ఈ నెల 29న జరగనున్న 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 10 మండలాల్లో మొత్తం 244 పంచాయతీలకు 2,275 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, 112 సమస్యాత్మక కేంద్రాల వద్ద నిఘా పెంచాలని సూచించారు.