హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విడుదల కానున్న ‘రామ్మోహనన్న’ చిత్రం

VKB: పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన ప్రజాసేవా ప్రయాణంపై రూపొందించిన ‘రామ్మోహనన్న జీవితం ప్రజలకే అంకితం’ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.