హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి జామి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జామి మండలంలోని పలు గ్రామాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల తరపున ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాల అభివృద్ధి కోసం కూటమి బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.