హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్ ఓ సి ప్రకారం భూముల రీ సర్వే పూర్తి చేయాలి'

PDPL: భూముల రీసర్వే ప్రక్రియను నిర్దేశిత ఎస్‌ఓపీ ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూభారతి పోర్టల్ డేటా ఎంట్రీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని, ప్రజల అభ్యంతరాలను పరిష్కరించి, నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసిన తర్వాతే తుది వివరాలు నమోదు చేయాలని సూచించారు.