నంద్యాల కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ లక్ష్యాలను సాధించాలి: జేసీ సూరజ్


