JN: డిసెంబర్ 12, 2026న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి గురుస్వాములు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు జూకంటి శ్రీశైలం, ధర్మపురి శ్రీనివాస్, బిజ్జాల నవీన్ కుమార్ గుప్తా, మామిడాల రాజు పాల్గొన్నారు.
తెలంగాణ
అయ్యప్ప మహా పడిపూజకు MLAకు ఆహ్వానం


