KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో 24 గంటల తాగునీటి ప్రాజెక్టు పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 17, 27, 28, 32వ వార్డుల్లో పర్యటించి పైప్లైన్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాచాని సునీత, కమిషనర్, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'24 గంటల తాగునీటి పనులు వేగవంతం చేయాలి'


