హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోనెగండ్లలో కూటమి అభ్యర్థులకు విస్తృత ప్రచారం

KRNL: గోనెగండ్ల సర్పంచ్ అభ్యర్థి తలారి మురళి నాయుడు, కూటమి వార్డు మెంబర్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా ZP వైస్ చైర్మన్ డా.సాధిక, ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ అహమ్మద్, ZPTC తిరుపతయ్య నాయుడు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని పలు వార్డుల్లో పర్యటించి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. మురళి నాయుడుకు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.