NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన 15 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. అనంతరం గెలుపొందిన వారిని మాజీ మంత్రి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల పట్టణంలో వైసీపీ సంబరాలు


