కృష్ణా: పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక విజయం సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. శుక్రవారం మోపిదేవి మండలం కే. కొత్తపాలెం సర్పంచ్ అభ్యర్థి మత్తి రఘు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రామ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రఘుతో పాటు పలువురు వార్డు అభ్యర్థులు జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో ప్రతిష్టాత్మక విజయం సాధించాలి'


