హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలి'

SKLM: పాతపట్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు, పలాస MLA శిరీష, స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు కలిసి ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.