NTR: నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఐ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 950 చీరలు, 1230 కత్తెరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో పంపిణీకి సిద్ధం చేసినట్లు గుర్తించి, సామగ్రిని నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీసుల తలఖీలు 950 చీరలు స్వాధీనం


