హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శరవేగంగా స్టేడియం పునర్నిర్మాణ పనులు

శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం తెలిపారు. భారీ క్రేన్లతో ఇండోర్ స్టేడియం పైకప్పు స్టీల్ ఆర్చ్ ట్రస్ బిగింపు, మైదానం, గ్యాలరీల పనులు సాగుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన పనులు కూటమి ప్రభుత్వంలో మళ్లీ వేగం పుంజుకున్నాయని అన్నారు.