హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రకృతి వ్యవసాయమే భావితరాల ఆరోగ్యానికి పునాది'

VZM: ప్రకృతి వ్యవసాయమే భావితరాలకు ఆరోగ్యానికి పునాదిని ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి విజయ్ కుమార్ తెలిపారు. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల ప్రకృతి వ్యవసాయ బయో రీసెర్చ్ యూనిట్ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో గల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు.