ASR: బ్రూస్ లీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 27న అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా కేశవరావు మార్షల్ ఆర్ట్స్ ప్రాముఖ్యత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం గురించి వివరించారు. కరాటే మాస్టర్ బి. పాండురాజు విద్యార్థులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మార్షల్ ఆర్ట్స్ దినోత్సవం


