CTR: జిల్లాలోని RDO కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటనపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ వన్నియకుల క్షత్రియ నాయకులు ఖండించారు. వారు మాట్లాడుతూ.. ఈ అంశాన్ని కుల రాజకీయాలకు ముడిపెట్టి వివాదాలు సృష్టించవద్దని సూచించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్పై అసత్య ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కులాల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను మానుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేయొద్దు'


