KDP: పెన్నా, కుందూ నదుల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. తహశీల్దార్ ఉదయభాస్కర్ రాజు ఆదేశాలతో రెండు షిఫ్టుల్లో 24 గంటల పాటు గస్తీ నిర్వహించనున్నారు. అక్రమ రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా


