హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వీడియోలు భద్రపరచాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

ELR: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ వీడియోలను పెన్ డ్రైవ్‌లలో భద్రపరచాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో విడతలో 160 సర్పంచ్, 1,219 వార్డు స్థానాలకు ఈ నెల 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. 1,949 కేంద్రాల్లో 3.68 లక్షల మంది ఓటు వేస్తారన్నారు.