హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

29న రెండో విడత పంచాయతీ పోరు

PPM: జిల్లాలో ఈ నెల 29న ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పాలకొండ డివిజన్‌లోని పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో 146 సర్పంచ్, 1,274 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు 1,290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.