హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధన్వాడలో ఓటు బచావో.. దేశ్ బచావో సమావేశం

NRPT: ఓటు బచావో.. దేశి బచావో అనే పేరుతో ధన్వాడలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు పై వాగాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఏఐసీసీ పరిశీలకులు రవీంద్ర దాస్ పాల్గొని ఓటర్ జాబితాలో అర్హులైన పేర్లు తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.