VZM: ఈనెల 29న జిల్లాలో రెండవ విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 10 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రెండో విడత ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు'


