VZM: నెల్లిమర్ల మండలంలో డిసెంబర్ 2న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు శుక్రవారం అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. గ్రామాల నుంచి నాయకులు నెల్లిమర్లకు చేరుకుని కరపత్రాల ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌ల వద్ద బిజీగా మారారు. శనివారం నుంచి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కరపత్రాల ముద్రణలో అభ్యర్థులు బిజీ


