BHPL: రేగొండ మండలంలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో మార్చి 11, 12 తేదీల్లో బాండ్ల పరిశీలన నిర్వహించనున్నట్లు SI సుధాకర్ తెలిపారు. వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని రుద్రమదేవి హాల్‌లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. బాధితులు తమ వద్ద ఉన్న అగ్రిగోల్డ్ బాండ్లు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత తేదీల్లో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనకు తేదీలు ఖరారు


