KDP: కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేటలో తల్లి, కుమార్తె ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. తల్లి ప్రమీల ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, కుమార్తె నగిరి శివసాహితి సర్పంచిగా విజయం సాధించారు. ఎంసీఏ పూర్తి చేసిన శివసాహితి 22 ఏళ్లకే సర్పంచిగా ఎన్నిక కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
తల్లి ఎంపీటీసీ.. కుమార్తె సర్పంచి


