పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, కారంపూడి, నాదెండ్ల, అమరావతి మండలాల్లోని కేజీబీవీ పాఠశాలల్లో నవంబర్ 27న బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులతో బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన


