హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు రోజుల పాటు పింఛన్ల పంపిణీ: కలెక్టర్

KRNL: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల నవంబర్ నెల పంపిణీ ఈ నెల 30, డిసెంబర్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శుక్రవారం ఈ నెల 30న నగదు ఉపసంహరణ చేపట్టి, అదే రోజు నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.