VSP: డిసెంబర్ 2న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు నవంబర్ 30న ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి'


