హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల‌లో వైసీపీ అభ్యర్థుల‌ను అడ్డుకోవడం, దౌర్జన్యాలు , రిగ్గింగ్‌కు పాల్పడటం జరిగాయని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల సహకారం‌తో వైసీపీ నేతల‌పై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నా కూడా ప్రభుత్వం రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో విఫలమైందని మండిపడ్డారు.