GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో రానున్న పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నధ్ధం కావాలని వైసీపీ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. బలసాని కిరణ్ మాట్లాడుతూ.. గతంలో మన ప్రభుత్వం చేసిన మంచిని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైసీపీ మద్దతుదారులు గెలుపొందేందుకు కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికలకు సన్నద్దం కావాలి'


