బాపట్ల మున్సిపల్, పర్చూరు నియోజకవర్గ మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. సమర్థ్ యాప్ సహాయంతో పోలీసులు వేగంగా స్పందించి శాంతిభద్రతలు కాపాడారన్నారు. ఎన్నికల కోడ్, సెక్షన్ 30 అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు: ఎస్పీ


