హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏపీ నిర్మూలనకు పకడ్బందీగా వ్యాధి నిర్ధారణ చికిత్స

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీబీ నిర్మూలనకు వ్యాధి నిర్ధారణ, చికిత్స, ఫాలోఅప్ పకడ్బందీగా చేపట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ సూచించారు. ఈరోజు వట్టెములలో టీబీ ఎక్స్‌రే క్యాంపును పరిశీలించారు. సిరిసిల్లలోని సిరి ఆసుపత్రిలో పీసీపీఎన్‌డీటీ నిబంధనల ఉల్లంఘనలపై షోకాజ్ నోటీసు జారీ చేశారు.