హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలిచిన సర్పంచ్‌లకు గుడిసె కృష్ణమ్మ సన్మానం

KRNL: ఆదోని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సర్పంచులుగా విజయం సాధించిన అభ్యర్థులు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. తమ విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల సహకారం ఎంతో ఉందని సర్పంచులు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.