ప్రకాశం: అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురం గ్రామంలో షేక్ అలీభాష అనే వ్యక్తిని శుక్రవారం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గ్యాస్ సిలిండర్ దించుకోవడానికి వచ్చిన ఆయన వద్ద రూ.1,000 నగదు,గ్యాస్ బుక్ ఉండగా, రూ.2 లక్షల నగదు, ఓటర్ లిస్ట్ ఉన్నట్లు చిత్రీకరించి అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మొహిద్దీన్‌పురంలో వ్యక్తి అరెస్ట్‌పై కలకలం


