హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శిల్పా రవి అహంకారమే ఓటమికి కారణం: ఫిరోజ్

NDL: మాజీ MLA శిల్పా రవిపై TDP జిల్లా ప్రధాన కార్య దర్శి ఫిరోజ్ తీవ్ర విమర్శలు చేశారు. శిల్పా రవి అహంకారం కారణంగానే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు తాము ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. ఫలితాలు వెలువడిన తర్వాతే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు.