GDWL: గద్వాల నియోజకవర్గంలోని చింతలకుంట, బల్గెర, ఆలూరు గ్రామాల్లో కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కురుమల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం అమలు చేసిందని, విద్యా, ఆర్థిక రంగాల్లో వారు ఎదగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఘనంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు


