GNTR: ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో జరిగిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్ 2026కు మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, నగర పాలక కమిషనర్ కే. మయూర్ అశోక్ హాజరయ్యారు. AIILG శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో పట్టణ భద్రత, స్థిరమైన రవాణా, వాతావరణ మార్పులపై చర్చ సాగింది. గుంటూరును మరింత సుస్థిరంగా తీర్చిదిద్దే అంశాలపై వీరు విదేశీ ప్రతినిధులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్ మేయర్, కమిషనర్


