హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లెపోరులో విజేతలు వీరే..!

ప్రకాశం: పొన్నలూరు(M)లో 24 పంచాయతీలకు గాను 12 ఏకగ్రీవం కాగా, 12 చోట్ల ఎన్నికలు జరిగాయి. రావులకొల్లు: చిడిపోతు శ్రీకాంత్, K. అగ్రహారం: కృష్ణవేణి, పైరెడ్డిపాలెం: కర్ణ కోటిరెడ్డి, పెదవెంకన్నపాలెం: P. సలోమి, రాజోలుపాడు: బీ. చిన్నమ్మాయి, ఉప్పలదిన్నె: కే. సురేష్, N. మేకపాడు: బీరం రేవతి, ముప్పాళ్ల: టీ. మాల్యాద్రి, మాలెపాడు: CH. వెంగయ్య, చెరుకూరు: కాటా సుజాత విజయం సాధించారు.