TPT: పాకాల(M) నేంద్రగుంట ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు CI చిన్నగోవిందు తెలిపారు. సంబేపల్లె మండలం అడవికమ్మపల్లెకు చెందిన మంజునాథ (30), TPT అంబేద్కర్ నగర్‌కు చెందిన చందు (19)స్కూటర్‌పై బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. తీవ్ర గాయాలైన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి


