ATP: జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం ఫలితాల్లో టీడీపీ 124 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ 81 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 12 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలతో జిల్లాలో టీడీపీ ఆధిపత్యాన్ని చాటుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ టీడీపీకి ప్రజాదరణ పెరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ హవా


