హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొత్తపేటలో దేవపాటి తండ్రీకొడుకుల జోరు ప్రచారం

కోనసీమ: కుట్రతో తనను కొత్తపేట సర్పంచ్ పోటీ నుంచి తప్పించారని సీనియర్ టీడీపీ నేత దేవపాటి వేంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి ప్రజలే తీర్పు చెప్పాలని, తన కుమారుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌లో తనను చూసి బుట్ట గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. అవినీతి రహిత పాలన, సమగ్రాభివృద్ధే లక్ష్యమని తండ్రీకొడుకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.