హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరు మండలంలో గెలిచిన సర్పంచులు వీరే...!

NLR: అల్లూరు మండలంలో గెలిచిన సర్పంచుల వివరాలు ఇవే..! బట్ర కాగుళ్లు: రాయి సురేష్ (226), బీరంగుంట: నరసయ్య రావు(62), తూర్పు గోగులపల్లి: అనిత (89), పడమర గోగులపల్లి: విజయ (282), పురిణి: మల్లికార్జున (65), ఇందుపూరు: పావని (110), నార్త్ ఆములూరు: ప్రభాకర్ (23), గ్రద్ద గుంట: రాధిక (102), వెలిచెర్ల: అనిత (6)