SS: చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేశారు. వైసీపీ మద్దతుదారు సోమశేఖర్, టీడీపీ మద్దతుదారు వీరప్పగారి ముత్యాలప్పకు సమాన ఓట్లు పోలయ్యాయి. అనంతరం ఎన్నికల అధికారులు టాస్ వేయగా సోమశేఖర్ విజయం సాధించి పులేటిపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
టాస్ ద్వారా పులేటిపల్లి సర్పంచ్‌గా సోమశేఖర్ ఎన్నిక


