NLR: దగదర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ గా టిడిపి బలపరిచిన అభ్యర్థి మాలేపాటి సుజాతమ్మ గెలుపొందారు. ఎన్నికల అధికారి ఆర్ఓ సర్పంచ్‌గా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం గెలిచిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌గా ఆరో వార్డు సభ్యులు కొత్తా హజరతయ్యను ఎన్నుకున్నారు. అనంతరం సర్పంచ్, వార్డు సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గ్రామపంచాయతీ సర్పంచ్‌గా సుజాతమ్మ విజయం


