హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష

SS: జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశానికి శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 5,548 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 3,220 మంది బాలురు, 2,328 మంది బాలికలు ఉన్నారని లేపాక్షి ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌లో సమస్యలుంటే పాఠశాల హెల్త్‌సెంటర్‌ను సంప్రదించాలన్నారు.