హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్కీడ్రా‌తో సర్పంచ్‌గా గెలుపు

SKLM: ఇచ్ఛాపురం మండలం మశాఖపురం సర్పంచి ఎన్నికలో ఉత్కంఠ భరిత పరిణామం జరిగింది. టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన ఆశి మాధవరెడ్డి, వైసీపీ మద్దతుతో పోటీ చేసిన నగి రెడ్ల చిరంజీవికి సమానంగా 350 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు అధికారులు లక్కీడ్రా నిర్వహించారు. ఇందులో ఆశి మాధవరెడ్డికి అదృష్టం కలిసిరావడంతో విజేతగా ప్రకటించారు.