హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అభయాంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు

BPT: చీరాల పేరాలలోని శ్రీ భద్రావతి సమేత భావన స్వామి ఆలయ మొక్కల ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహానికి తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిప్పంటించారు. విచారణ చేపట్టిన పోలీసులు, అక్కడ సంచరించిన మతిస్థిమితం లేని వ్యక్తి ఈ పని చేసి ఉంటాడని భావిస్తున్నారు. భక్తులు సంయమనం పాటించాలని, ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.