ATP: కుందుర్పి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కేసప్ప గారి గంగాధర ఘనవిజయం సాధించారు. గురువారం జరిగిన తొలివిడత పోలింగ్, ఓట్ల లెక్కింపులో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 599 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గంగాధరకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన కుందుర్పి గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కుందుర్పి సర్పంచ్‌గా కేసప్ప గారి గంగాధర విజయం


