హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రాస్ ఓటింగ్.. వైసీపీ మద్దతుదారు విజయం

ELR: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో YCP మద్దతుదారులు సత్తాచాటారు. మొత్తం 16 వార్డులకు జరిగిన ఎన్నికల్లో YCP 8 వార్డులు, TDP 8 వార్డులు గెలుచుకుని సమానంగా నిలిచాయి. కానీ సర్పంచ్ ఫలితాల్లో మాత్రం YCP అభ్యర్థి గుంటిగా వరలక్ష్మి 283 ఓట్ల మెజారిటీతో గెలిచి పంచాయతీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో YCP శ్రేణులు సంబరాలు చేకున్నాయి.