హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవనకొండలో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల విజయం

KRNL: దేవనకొండలోని ఎన్నికల్లో వైసీపీ నాలుగు, టీడీపీ మూడు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. కుంకునూరులో మచ్చ పాండు, కరివేములలో తెలుగు శీను, కొత్తపేటలో మాదన్న, దేవనకొండలో బోయ అంజి వైసీపీ తరఫున గెలవగా, మాచాపురంలో భాగ్యమ్మ, గుడిమిర్యాలలో భోగమి ధనలక్ష్మి, కప్పట్రాళ్లలో చింతమాను సరస్వతి టీడీపీ నుంచి విజయం సాధించారు. పీ.కోటకొండలో స్వతంత్ర అభ్యర్థి వై.కౌట్ల గెలిచారు.